తెలంగాణ రాష్ట్ర ధరణి పోర్టల్ ద్వారా రైతులు తమ భూమికి సంబందించి ఏదైనా సమస్య ఉన్నట్లు అయితే ఆ సమస్య పరిష్కారం కోసం రైతులు మీసేవ ద్వారా లేక కమాన్ సర్వీస్ సెంటర్ ల ద్వారా Dharani Grievance Application Apply చేసుకోవలసి ఉంటుంది. భూమిక సంబందించిన సమస్య అనగా ధరణి పోర్టల్ల్ సేవ్ చేయబడ్డ భూమి వివరాలు భూమి యొక్క యజమాని వివరాలు తప్పుగా ఉన్నట్లు అయితే ఏలాంటి సమయంలో ధరణి పోర్టల్ ల్లో కానీ మీసేవ ద్వారా కానీ మనం DHARANI GRIEVANCE అప్లై చేసుకొనవచ్చు.
ధరణి పోర్టల్ ద్వారా కానీ మీసేవ ద్వారా కానీ అప్లై చేసుకునే GRIEVANCE ఎలాంటి నిర్ణీత కాలవ్యవది అంటూ ఏమి ఉండదు. భూయజయమాణి చేసే అప్లికేషన్ ఆన్లైన్ చేసిన వెంటనే అది కలెక్టర్ గారి ధరణి పోర్టల్ డ్యాష్ బోర్డ్ లో చూపిస్తుంది. కలెక్టర్ గారు మన చేసిన అప్లికేషన్ వెరిఫికేషన్ కొరకు సంబందిత అడికారులకు సిఫార్సు చేయడం జరుగుతుంది. దాదాపుగా రెండు లేదా ముడురోజుల తర్వాత భూయజయమాణి చేసుకున్న ధరకస్తూ స్తానీక తహశీల్దార్ గారి వద్దకు పరిశీలనకి వస్తుంది. స్తానీక తాసిల్దార్ గారికి భూయజయమాణి DHARANI GRIEVANCE అప్లై చేసుకున్న మరునాడు కానీ ఆన్లైన్ అప్లికేషన్ కలెక్టర్ గారి ద్వారా సిఫార్సు చేయబడిన తరువాత భూయజయమాణి దగ్గర ఉన్న భూమికి సంబందించిన పత్రాలను స్తానీక తాసిల్దార్ గారికి సమర్పించ వలసి ఉంటుంది.
HOW TO CHEK DHARANI APPLICATION STATUS? /ధరణి పోర్టల్లో అప్లికేషన్ స్టేటస్ ఎలా చూడాలి?
STEP-1 ధరణి పోర్టల్ ఓపెన్ చేయాలి.
STEP-2 అగ్రికల్చర్ అనే బటన్ పై క్లిక్ చేయాలి
STEP-3 ఈ చలన స్టేటస్ అప్లికేషన్ స్టేటుస్ పై క్లిక్ చేయాలి
STEP-4 అప్లికేషన్ టైపు లో ఉన్న ఆప్షన్ ఎంచుకోవాలి
1. E CHALLAN NUMBER
2. REGISTRATION NUMBER
3. SUCCESSION NUMBER
4. PARTITION NUMBER
5. NALA APPLICATION NUMBER
6. PENDING NALA
7. MUTATION
8. ORGANISATON PPB
9. NRI-PPB
10. AADHAAR SEEDING
11. GRIEVANCE RELATED TO WRONG INCLUSION IN PROHIBITED PROPERTY
12. GRIEVANCE RELATED TO LAND MATTERS
13. APPLICATION FOR NALA WITHOUT PASSBOOK
14. APPLICATION FOR PPB-COURT CASES
15. GRIEVANCE RELATED TO ACQUIRED LANDS
16. SEMI URBAN LANDS PPB
17. APPLICATION FOR GPA
18. APPLICATION FOR DUPLICATE PPB
19.ISSUE OF PPB/ NALA CONVERSION- HOUSE SITES
20. APPLICATION FOR KHATA MERGING
21. COURT CASE & INTIMATION
22. APPLICATION FOR PASSBOOK DATA CORRECTIONS
పైన పేర్కొన్న 22 రకాల DHARANI APPLICATION STATUS మనం చూడవచ్చు.
STEP-5 ధరణి APPLICATION NUMBER ఇంటర్ చేయండి
STEP-6 పక్కనే ఇవ్వబడ్డ క్యాచ్చా ఎంటర్ చేసి ఫేట్చ డీటైల్స్ బటన్ని క్లిక్ చేయాలి
పైన చెప్పిన విదంగా మీరు చేయడం ద్వారా మీ యొక్క ధరణి అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు