Kalyana Laxmi Scheme:
తెలంగణా ప్రభుత్వం 02 అక్టోబర్ 2014 ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నిరుపేదయువతులకు వివాహాల కోసం 1,00,116/-రూపాయలు ఆర్థిక సాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా పేద మరియు దళిత కుటుంబాలలోని యువతుల వివాహానికి అయ్యే ఖర్చు 16 రూపాయలు పెళ్లికూతురు గాని తన తల్లి కానీ చెక్కు రూపేనా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. Kalyana Laxmi Scheme లో మొదటగా SC,ST వారు మాత్రమే Kalyana Laxmi Scheme అప్లై చేసుకోవడాని అర్హత ఉండేది. కాని ఆ తరువాత SC, ST, BC మరియు OC వారికీ కూడా అర్హత కల్పించారు.
తెలంగాణా లో మొదటగా Kalyana Laxmi Scheme ప్రారంబించినపుడు ఒక యువతి వివాహానికి కేవలం 75000/- రూపాయలు మాత్రమే ఈ పథకం ద్వార అందేవి . కాని 2018 మర్చి 19 నుండి Kalyana Laxmi Scheme ఆర్ధిక సహాయం 75000/- నుండి 1,00,116/- రూపాయలకి పెంచారు.
ఈ పథకం ద్వారా తెలంగాలోని నిరుపేద యువతుల వివాహాలకు తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఆర్టిక సహాయం అంధనున్నది.
Kalyana Laxmi Scheme Eligibility:
- తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి
- గ్రామీణ ప్రాంత యువతులకి సం. వార్షిక ఆదాయం 1 ,50000 మించకూడదు
- పట్టణ ప్రాంత యువతులకి సం, వార్షిక ఆదాయం 2.00000 మించకూడదు
- కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు
- ఎలాంటి ఐ టి రిటర్న్ లు ఉండకూడదు
- యువతి SC, ST, BC, OC కులాలకి చెందినదై ఉండవలెను
- యువతి కుటుంబ యజమానికి అదికమైన భూములు ఉండకూడదు.
పైన పేర్కొన్న విదంగా నియమాలు కలిగిన యువతులు లేక వారి తల్లిదండ్రులు Kalyana Laxmi Scheme అర్హులు వీరు మాత్రమే కళ్యాణ లక్ష్మీ ఆన్లైన్ ద్వారా దరకస్తూ చేసుకోగలుగుతారు.
Kalyana Laxmi Scheme Required Documents:
Bride:
- పెళ్లి కూతురు వయస్సు నిర్ధారణ పత్రం ( టెన్త్ మేమో / బర్త్ సర్టిఫికేట్ )
- పెళ్లి పత్రిక
- లగ్న పత్రిక
- పెళ్లి ఫోటో
- పెళ్లి కూతురు ఫోటో
- ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్
- మ్యారేజ్ సర్టిఫికేట్
- వి ఆర్ ఓ / పంచాయత్ సెక్రెటరీ వాంగ్మూలం
- పెళ్లి కూతురు ఆధార కార్డ్
- పెళ్లి కూతురు తల్లి ఆధార కార్డ్
- పెళ్లి కూతురు / తల్లి బ్యాంక్ బుక్
- పెళ్లి కూతురు కులదృవీకరణ పత్రం
- పెళ్లి కూతురు ఆదాయ దృవీకరణ పత్రం
Bride Groom:
- టెన్త్ క్లాస్ మేమో
- ఆధార కార్డ్
- కుల దృవీకరణ పత్రం
- ఆదాయ దృవీకరణ పత్రం
( sorce: Mancherial District MROs askig above documents as per gudlines)
How to Apply Kalyana Laxmi In Online:
STEP-1:
కళ్యాణ లక్ష్మీ అప్లై చేయడానికి పైన పేర్కొన్న డాక్యుమెంట్స్ తో స్తానీక మీసేవ కేంద్రం లేదా కమాన్ సర్వీస్ సెంటర్ కివెళ్ళి దరకస్తూ చేసుకొనవలెను. లేదా https://telanganaepass.cgg.gov.in/KalyanaLakshmiLinks.do వెబ్ సైటు ద్వారా నేరుగా మనమే దరకస్తూ చేసుకొనవచ్చు. దరఖస్తూ చేసుకొను సమయంలో ఒకటికి రెండు సార్లు వివరాలు అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని చూసుకన్న తరువాతనే KALYANA LAXMI APPLICATION SUBMIT చేయాల్సి ఉంటుంది .
STEP-2:
KALYANA LAXMI ONLINE ద్వారా అప్లై చేసిన పేపర్స్ ని రెండు సెట్లు గా జిరాక్స్ తీపించి సంబందిత తహశీల్దార్ కార్యాలయం లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.