ఈ మద్య కాలంలో భూమికి సంబందించి ఏలాంటి లావాదేవీల చేయాలన్న ముందుగా Online Ec Telangana ని తనికి చేయాల్సి ఉంటుంది. ec అంటే ఎంనకాంబర్స్ మెంట్ సర్టిఫికెట్ అంటారు . అంటే ఏదైనా భూమి మనము రెజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసినట్లు అయితే మనకు మనం ఆ భూమిని కొనుగోలు చేసినట్టు ఇచ్చే సర్టిఫికెట్ ని ec అంటారు.
Telangana Online EC లో ఏం ఉంటుంది ?
Telangana Online EC లో భూమి అమ్మినవారి పేరు , భూమి కొన్నవారి పేరు, భూమి యొక్క వివరాలు, భూమి హద్దులు, విస్తీర్ణం,భూమి రెజిస్ట్రేషన్ నంబరు సంబందిత సబ్ రిసజీషటర్ ఆఫీసు వివరాలు ఉంటాయి.
Telangana Online EC ఎన్నిరకలు గా పొందవచ్చు ?
Telangana Online EC ని రెండు విదలుగా పొందవచ్చు ఇవి ధరణి కంటే ముందు రెజిస్ట్రేషన్ అయినవి రెజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ పోర్టల్ నుండి ఆన్లైన్ లో మనం పొందవచ్చు అలాగే ధరణి పోర్టల్ ద్వారా కొనుగోలు చేసిన లాండ్స్ కి ధరణి పోర్టల్ ద్వారా Telangana Online EC ని పొందవచ్చు .
- TS REGISTRATION DEPARTMENT EC
- TS DHARANI PORTAL EC
![]() |
TS REGISTRATION DEPARTMENT EC |
రెజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ec కావాలనుకుంటే తెలంగాణ రెజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్ ల్లో లాగిన్ అవ్వాలి అందులో IGRS నుండి ec ని మనము చూసుకోవచ్చు .
TS DHARANI PORTAL EC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ధరణి పోర్టల్ ద్వారం మనం 2020 సంవత్సరం నుండి ధరణి పోర్టల్ ద్వారా భూమి క్రయ విక్రయాలు జరపుతున్నాం. దీనికి సంబందించిన ec లు మనం నేరుగా ధరణి పోర్టల్ ల్లో లాగిన్ అయ్యి చూసుకోవచ్చు.